HNK: కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఖండించారు. బుధవారం హన్మకొండ డీసీసీ భవన్‌లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సుస్మితకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదని, రాజకీయ అంశాలపై మాట్లాడే ముందు అవగాహన పెంచుకోవాలని సూచించారు. సీనియర్ రాజకీయ నాయకులపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
తెలంగాణ
కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: ఎమ్మెల్యే


