SDPT: పేదల సొంతింటి కళను కాంగ్రెస్ ప్రభుత్వం నేరవేరుస్తుందని ఏఎంసీ ఛైర్మన్ మీసం మహేందర్ పేర్కొన్నారు. చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం పేదలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు.
తెలంగాణ
'సొంతింటి కళను ప్రభుత్వం నేరవేరుస్తుంది'


