హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థినిల ధర్నా.. ఎందుకంటే..?

SDPT: పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను సాంకేతిక విద్యాశాఖ లోనే కొనసాగించాలని సిద్దిపేట ఉమేన్స్ పాలిటెక్నీక్ కళాశాల విద్యార్థినిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు హైదరాబాద్ - కరీంనగర్ రాజీవ్ రహదారి పై బైఠాయించి ధర్నా చేపట్టారు. వారికి బీఆర్ఎస్వి నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్బంగా వారు తమకు న్యాయం చేయాలని జోరుగా నినాదాలు చేశారు.