హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసిన ఎంపీ

VSP: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ను ఎంపీ శ్రీభరత్‌ నగరంలోని ఓ హోటల్‌లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత నితిన్ నబీన్ తొలిసారిగా విశాఖ రావడం సంతోషంగా ఉందని ఏం[పీ తెలిపారు. అనంతరం వెంకటేశ్వర స్వామి ప్రతిమతో పాటు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు.