GNTR: వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌ను ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలిలో వైసీపీ విప్‌గా అవకాశం కల్పించినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకుంటూ.. శాసనమండలిలో పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా


