హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏవో పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

NDL: హైకోర్టులో మీడియేషన్, ఆర్బిట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సత్వర న్యాయ సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం నంద్యాలలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. అలాగే వివిధ విభాగాల్లో ఏవో పోస్టుల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. దీంతో త్వరలో ఆయా పోస్టులను భర్తీ చేస్తామన్నారు.