హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హగిరి రైల్వే వంతెనను తనిఖీ చేసిన రైల్వే జనరల్ మేనేజర్

ATP: క్షేత్రస్థాయిలో తనిఖీలో భాగంగా సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్, పీహెచ్ఓడిలతో కలిసి సంబంధిత గుంతకల్ రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా, సంబంధిత అధికారులు హగిరి రైల్వే వంతెనను తనిఖీ చేశారు. సురక్షితమైన, సమర్థవంతమైన రైల్వే కార్యకలాపాలను నిర్ధారించడానికి, మౌలిక సదుపాయాలు సంసిద్ధతపై దృష్టి సారించారు.