హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జి.జి. కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు ఆహ్వానం'

NZB: నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి యూజీ, పీజీ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 21లోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. ఇంటర్వ్యూలు ఆగస్టు 22న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు