MLG: ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో మేడారం జాతరలో భాగమైన గోవిందరాజుకు ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా పొట్ట పండగ నిర్వహించారు. పుట్టకు వచ్చిన కొత్త ధాన్యాన్ని సేకరించి నైవేద్యంగా సమర్పించి, ఇలవేల్పులకు మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు, వడ్డేలు పాల్గొన్న ఈ వేడుకలో ఆదివాసీ ఆచార సంప్రదాయాలు ప్రతిబింబించాయి.
తెలంగాణ
గోవిందరాజుకు ఘనంగా పొట్ట పండగ


