WG: ఉండి మండలంలోని 2011 జనాభా లెక్కల ప్రకారం MPTC మూసాయిదా జాబితాను బుధవారం ప్రకటించినట్టు MPDO శ్రీనివాస్ బుధవారం తెలిపారు. జనాభా లెక్కల ప్రకారం విభజించబడిన, పునర్వ్యవస్థీకరించబడిన MPTCల ముసాయిదా జాబితాను ఉండి మండలంలోని అన్ని MPTCల జాబితాను ఉండి మండల ప్రజా పరిషత్ నోటీసు బోర్డుపై ప్రదర్శించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ముసాయిదా జాబితా ప్రదర్శన


