SRCL: తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్‌లో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖచ్చితత్వంతో రీసర్వే వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రజలకు రీసర్వేపై పూర్తి సమాచారం అందించి అవగాహన కల్పించాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
'పారదర్శకతతో భూముల రీసర్వే చేపట్టాలి'


