హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ అభివృద్ధికి కోట్లాది నిధులు: బండి సంజయ్

KNR నగరపాలక సంస్థ పరిధిలో కోట్లాది రూపాయాలతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, MP బండి సంజయ్ కుమార్ అన్నారు. నగరంలోని 20,21వ డివిజన్లలో రూ.కోటి నిధులతో నిర్మించనున్న పైప్ డ్రైన్, సీసీ రోడ్డు పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం 15వ ఆమోదిత ఫైనాన్స్ కమిషన్ ద్వారా రూ.15 లక్షల నిధులతో చేపట్టనున్న తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు.