హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ RRR భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్
★ మాసాయిపేటలో కరెంట్ షాక్‌తో యువ రైతు మృతి
★ నరరగడ్డ పొలాల్లో పులి సంచారం కలకలం.. అది అడవిపిల్లే: అటవీ శాఖ
★ అనారోగ్యంతో పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ హెడ్ కానిస్టేబుల్ మృతి