HNK: మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సీఎం రేవంత్, మంత్రి రేవూరిపై అనుచిత వ్యాఖ్యలను కమిటీ సీరియస్‌గా తీసుకుంది. మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసి, వనపర్తిలో ఎమ్మెల్యేపై వ్యాఖ్యలపై వివరణ కోరింది. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
తెలంగాణ
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ


