హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సైల బదిలీ.. కొత్త నియామకాలు ఎప్పుడో?

RR: షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైలకు బదిలీలు జరిగాయి. షాద్‌నగర్ ఎస్సై సుశీలను నందిగామకు, కొందుర్గు ఎస్సై రవీందర్ నాయక్‌ను చేవెళ్లకు, జిల్లేడు చౌదరిగూడ ఎస్సై విజయ్‌ను షాబాద్‌కు బదిలీ చేశారు. కేశంపేట ఎస్సై రాజ్‌కుమార్‌ను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. ఖాళీ స్థానాల్లో కొత్త ఎస్సైలను నియమించాల్సి ఉంది.