హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాల్వలో సాగునీటిని పరిశీలించిన ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామ సమీపంలోని కేఎల్ఐ కాల్వలో ప్రవహిస్తున్న సాగునీటిని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ..రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాల్వలో నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యావేక్షిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల పంటలకు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.