KNR: గంగాధర మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఎన్నికల హామీ మేరకు పంచాయతీ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. రెండో పీఆర్‌సీలో తమను చేర్చి కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
పంచాయతీ కార్మికుల ఆందోళన!


