హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ కుటుంబాలకు పరామర్శ

PPM: బలిజిపేట మండలంలోని చిలకలపల్లి గ్రామంలో హఠాన్మరణం చెందిన వైసీపీ కుటుంబీకురాలు తప్పిటి పద్మావతి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు బుధవారం పరామర్శించారు. పద్మావతి మృతికి సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం గ్రామంలోని పలువురు వైసీపీ కుటుంబాలను కూడా ఆయన పరామర్శించారు.