హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చెరువులు నింపితే రైతులకు మేలు జరుగుతుంది'

NDL: డోన్ MLA కోట్ల ప్రకాష్ రెడ్డి హంద్రీనీవాతో చెరువులు నింపితేనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. అసెంబ్లీలో ఈరోజు జరిగిన వర్షాభావ పరిస్థితులపై చర్చలో ఆయన రైతుల తరపున మాట్లాడారు. డోన్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా రైతులకు మేలు జరగాలంటే హంద్రీనీవా ద్వారా చెరువులను నింపడం ఒకటే పరిష్కార మార్గం అని MLA కోట్ల అసెంబ్లీలో ప్రభుత్వానికి సూచించారు.