NTR: తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు సత్కరించారు. ఉత్తమ ఆర్డీవోగా ఎంపికై మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో ఆయనకు శాలువాతో సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు. కుమార్ సమర్థవంతమైన సేవలు తిరువూరు ప్రాంతానికి గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరువూరు ఆర్డీవో కుమార్‌కు సత్కారం


