WG: మొగల్తూరు ఏరియా ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు తమకు వచ్చిన నిత్యవసర సరుకులను సుమారు 30 మంది పేదలకు సీఐ ఎం నాగరాజు, ఎస్సై జి వాసుల చేతుల మీదగా అందించారు. మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని వారు యూనియన్ సభ్యులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మొగల్తూరులో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం


