హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తల్లి చెంతకు చేరిన తప్పిపోయిన బాలుడు

PLD: నరసరావుపేటలో తప్పిపోయి రోడ్డుపై తిరుగుతున్న చిన్నారిని స్థానికులు గుర్తించి వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. బాలుడి వివరాలను సేకరించిన పోలీసులు అతని తల్లిని గుర్తించి, బాలుడిని సురక్షితంగా ఆమెకు అప్పగించారు. తప్పిపోయిన బాలుడిని తల్లి చెంతకు చేర్చడంలో చొరవ చూపిన వన్‌టౌన్ పోలీసులను స్థానికులు అభినందించారు.