KMR: బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడాది క్రితం జరిగిన రెండు ఇళ్ల చోరీ కేసులను పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించారు. కేసులో కర్ణాటకకు చెందిన సకత్ గోపిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం మహారాష్ట్ర నుంచి బోధన్ వైపు వెళ్తున్న సమయంలో బరంగేడిగి గ్రామం వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీకి పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
బీర్కూర్‌లో ఇళ్ల చోరీ కేసు ఛేదించిన పోలీసులు


