MNCL: ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆటో ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీకి ఈవీ ఆటోలు ఇచ్చే విరమించుకోవాలని, ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు చెల్లించాలని, వేయి కోట్లతో సంక్షేమ బోర్డు, ఆటో భవన్ లు ఏర్పాటు చేయాలని నాయకులు మధుకర్, సుద్దాల రాజు కోరారు.
తెలంగాణ
'ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


