హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుంకేసుల రహదారిపై తనిఖీలు.!

GDWL: సుంకేసుల డ్యాం ప్రధాన రహదారిపై బుధవారం రాజోలి ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారుల పత్రాలను పరిశీలించడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు నిబంధనలు పాటించాలని ఎస్సై సూచించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.