హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తిని తనిఖీ చేసిన రైల్వే జనరల్ మేనేజర్

ATP: సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్, గుత్తి రైల్వేస్టేషన్ను తనిఖీ చేయడం జరిగింది. అమృత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న యార్డ్ పునర్నిర్మాణ పనులు, గుత్తి స్టేషన్ పునరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఆయన ప్రయాణికుల సౌకర్యాలు, సదుపాయాల అభివృద్ధి, కొనసాగుతున్న పనులను పరిశీలించి, మెరుగైన స్టేషన్ అనుభవం కోసం మార్పులను సూచించారు.