MBNR: మహబూబ్‌నగర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 75-జడ్చర్ల నియోజకవర్గ డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, మ్యాపింగ్ కాని ఓటర్లు, లోపాలపై చర్చించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణతో పాటు వాటి పరిష్కార ప్రక్రియపై రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు.
తెలంగాణ
రాజకీయ పార్టీ ప్రతినిధులతో అ.కలెక్టర్ సమీక్ష


