హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PRSYF మహాసభల కరపత్రాల ఆవిష్కరణ

అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో PRSYF ప్రథమ రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. PRSYF రాష్ట్ర కో-కన్వీనర్ ఓరుగంటి నాగేంద్రబాబు, అన్నమయ్య జిల్లా కన్వీనర్ పి. వెంకటరమణ కరపత్రాలను విడుదల చేశారు. మహాసభలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.