RR: ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్త ఇండోర్ స్టేడియంలో కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఔట్‌డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు, ఛేంజింగ్ రూమ్‌ను తనిఖీ చేశారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి, మరమ్మతులు, పెయింటింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
తెలంగాణ
స్టేడియం పనులపై జోనల్ కమిషనర్ ఆరా


