హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం'

GNTR: బీసీల అభ్యున్నతికి ఆది నుంచి టీడీపీ వెన్నుదన్నుగా నిలుస్తోందని మంత్రి ఎస్. సవిత తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో గతంలో కోల్పోయిన 16,800కు పైగా పదవులు తిరిగి దక్కనున్నాయని పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను కురుబ సంక్షేమ సంఘ నాయకులు కలిసి సత్కరించారు.