BPT: బల్లికురవ మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ఆరుగురు ప్రత్యేక అవసరాల విద్యార్థులకు బుధవారం ఫిజియోథెరపీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫిజియోథెరపిస్ట్ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. శారీరక కదలికలు మెరుగుపడేందుకు, మాటల ఉచ్చారణలో ఇబ్బందులు ఉన్న మార్పులకు ఫిజియోథెరపీ ఉపయోగపడుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు ప్రత్యేక ఫిజియోథెరపీ వైద్య శిబిరం


