ASF: కెరమెరికి చెందిన పటాన్ తయబ్ ఖాన్‌పై కెరమెరి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్నాడు. కేసు విచారణలో భాగంగా కోర్టు పలుమార్లు సమన్స్ జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. దీంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు బుధవారం కెరమెరి పోలీసులు తయబ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ
నాన్ బెయిలబుల్ వారెంట్‌తో నిందితుడి అరెస్ట్!


