హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళాశాలలో క్యాన్సర్‌పై అవగాహన

ASR: అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జువాలజీ విభాగం, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి మాట్లాడుతూ.. పొగాకు, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలన్నారు. క్యాన్సర్‌‌ని ప్రారంభ దశలో గుర్తించి చికిత్స పొందితే ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు.