మహబూబాబాద్‌లో బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని EDM యుగంధర్ హెచ్చరించారు. ఈడీఎం కార్యాలయంలో బాల్య వివాహాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. బాల్య వివాహ నిరోధక చట్టం-2006 ప్రకారం బాల్య వివాహాలకు సహకరిస్తే శిక్ష తప్పదని జిల్లా బాలల పరిరక్షణ అధికారి కమలాకర్ తెలిపారు. వివాహాలను అడ్డుకునేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
తెలంగాణ
బాల్య వివాహాలకు సహకరిస్తే కఠిన చర్యలు: ఈడీఎం


