NTR: జి.కొండూరు మండలం కవులూరులో బుధవారం "ఇంటింటికీ తెలుగుదేశం" కార్యక్రమం జరిగింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పాల్గొని ప్రజలను పలకరించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిందని, అభివృద్ధి, సంక్షేమంతో దూసుకెళ్తోందని ఆయన అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, సంక్షేమ ఫలాలు అందిస్తామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘కూటమి పాలనపై ప్రజల్లో నమ్మకం’


