సిమ్ కార్డుల నిబంధనలను టెలికాం విభాగం కఠినతరం చేసింది. ఈ మేరకు నిర్ణీత పరిమితి దాటి సిమ్ కార్డులు తీసుకున్న వినియోగదారుల ఫొటోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు తెలిపింది. కొత్త సిమ్ కార్డులను ఇచ్చే ముందు ఆ డేటాతో సరిపోల్చుకోవాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. కాగా, నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా 9 సిమ్ కార్డులను మాత్రమే కలిగి ఉండాలి.
వ్యాపారం
సిమ్ కార్డుల నిబంధనలు కఠినతరం


