NRPT: మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమరగడ్డ రామాలయ నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని మున్సిపల్ చైర్మన్ ఢిల్లీకర్ సరస్వతి జనార్దన్ తెలిపారు. ఎన్నికల హామీ మేరకు నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, కొడంగల్ ఇన్‌చార్జి తిరుపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
రామాలయానికి రూ.50 లక్షలు


