ADB: సిరికొండ మండలంలోని పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, సిబ్బంది విధులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గంజాయి, గుడుంబా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిఘా పెట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు.
తెలంగాణ
సిరికొండ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ


