హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉద్యోగాలు కావాలా? కేసులు కావాలా?'

PDPL: ఉద్యోగాలు కావాలా? కేసులు కావాలా? నిరుద్యోగ యువత నిర్ణయించుకోవాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. బుధవారం ఆయన మంథనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. గత పాలకులు నిరుద్యోగ సమస్యపై దృష్టి పెట్టక ఇప్పుడు యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువత ఉపాధి కల్పనకు ఏటీసీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసిందన్నారు.