హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధులపై అవగాహన కల్పించాలి'

ASF: హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ హరిత సూచించారు. బుధవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ లో DMHO నాగేంద్రతో కలిసి వాల్ పోస్టర్‌లను ఆవిష్కరించారు. జాతీయ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వ్యాధులపై సందేహాలు, పరీక్షల వివరాలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.