హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బ్రహ్మానందం కోసం శ్రీ వదన్ ఎదురుచూపులు

PLD: కమెడియన్ బ్రహ్మానందం తోడబుట్టిన అన్నయ్య  శ్రీ వదన్ బ్రహ్మనందం పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యనే తన తమ్ముడు ఊరికి వచ్చి కనీసం పలకరించకుండా పోయాడని చెప్పారు. ఆరుగురు తోబుట్టువుల్లో నలుగురు చనిపోయారని ఉన్నది ఇద్దరమే అన్నారు. తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి అన్నయ ఎలా ఉన్నావ్ అని అడుగుతాడేమో అని ఆశగా చూస్తున్నట్లు చెప్పారు.