PLD: ఆగస్టు 27న బొప్పూడి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనులకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ కృతిక శుక్ల పరిశీలించారు. భద్రత, బారికేడ్లు, రహదారి తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గవర్నర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన


