హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారుల కుటుంబాలకు మంత్రి భరోసా

కోనసీమ: ఓడలరేవు నుంచి సముద్రంలోకి వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కుటుంబాలకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. బుధవారం ఆయన ఎమ్మెల్యే ఆద్వర్యంలో ఓడలరేవు లో పర్యటించారు. కోస్ట్‌గార్డ్, నేవీ నౌకలు, విమానాలతో గాలింపు కొనసాగుతోంది. పారాదీప్ సమీపంలో ‘ముత్యాలమ్మ’ పేరుతో బోటు గుర్తించడంతో అధికారులు పరిశీలిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.