హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయంలో వరుణ్ తేజ్ దంపతుల సందడి

MDCL: సికింద్రాబాద్ తాడ్‌బండ్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సినీ నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. సినీ దంపతుల రాకతో ఆలయ పరిసరాల్లో అభిమానులు సందడి చేశారు.