హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

TPT: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దంపతులు బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అర్చకులు ప్రత్యేక దర్శనం కల్పించగా, వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.