హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీహెచ్‌సీకి ఫ్యాన్లు, లైట్లు అందజేత

NRPT: ఉట్కూరు మండల కేంద్రానికి చెందిన అబ్దుల్ మునీర్ కొంతకాలంగా నిరుపేదలకు సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. బుధవారం ఉట్కూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్యాన్లు, లైట్ల కొరత ఉందని తెలుసుకుని వాటిని అందజేశారు. అలాగే వాటర్ ఫిల్టర్‌ను కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.