హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనామలీస్ ఓటర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు: కలెక్టర్

NLG: ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ తర్వాత అన్‌మ్యాపింగ్, పేర్లలో తేడాలు ఉన్న కేసులకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియపై EROలు, AEROలు, BLOలు, సూపర్‌వైజర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. నల్గొండ జిల్లాలో 33,818 అన్‌మ్యాపింగ్, 2,34,972 అనామలీస్ ఓటర్లను గుర్తించి తగిన చర్యలు తీసుకోనున్నారు.