హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే లైన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

TPT: గుమ్మిడిపూండి–గూడూరు మధ్య 90 కి.మీ మేర 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు రవాణా పరంగా ప్రయోజనం కలగనుంది. నాలుగు రైల్వే ప్రాజెక్టులకు రూ.9,450 కోట్లు, NH-22 ప్రాజెక్టుకు రూ.3,590 కోట్లతో కలిపి మొత్తం రూ.13,041 కోట్ల విలువైన ఐదు మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.