హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌పై జిల్లా కలెక్టర్లతో సీఈఓ సమీక్ష!

JGL: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జగిత్యాల నుంచి కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి సూచించారు. మ్యాపింగ్ కాని, అనామలీస్ గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.