GDWL: గద్వాల పట్టణంలోని చింతలపేట MCH సెంటర్‌లో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ అస్గర్ అలీ తనిఖీ చేశారు. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో, మీజిల్స్ టీకాలు 100 శాతం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని సూచించారు.
తెలంగాణ
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు: జిల్లా ఉప వైద్యాధికారి


